Moviesబర్గర్ లా మారిపోయిన బాలయ్య హీరోయిన్.. ఈ రేంజ్ లో పెంచేసింది...

బర్గర్ లా మారిపోయిన బాలయ్య హీరోయిన్.. ఈ రేంజ్ లో పెంచేసింది ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టాక చాలామంది బ్యూటీస్ బాడీ పై స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటారు . హెల్త్ గురించి పక్కన పెట్టేసి మరీ బాడీ ఫిజిక్ పై మాత్రం కరెక్ట్ గా ఉండాలని ఆలోచిస్తుంటారు. ఎక్కడెక్కడ ఏ ఏ పార్ట్ ఎంతెంత షేపుల్లో ఉంటే బాగుంటుందో తెలుసుకొని ..అదే విధంగా ఉండడానికి కడుపు కూడా మాడ్చేసుకుంటారు . ఇష్టమైన ఫుడ్స్ ని కూడా తినకుండా ఆపేసుకుంటారు.

ప్రజెంట్ అలాంటి హీరోయిన్స్ ని మనం చాలామందిని చూస్తున్నాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాలయ్య హీరోయిన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ . నచ్చిన ఫుడ్ ని ఇష్టం వచ్చినట్టు కుమ్మేసే ఈ బ్యూటీ ఫిజిక్ గురించి అస్సలు పట్టించుకోదు. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి.. అన్నం గురించి పాకులాడాల్సిన పనిలేదు.. అనుకునే టైపు . నిన్న మొదటి వరకు చాలా సెక్సీగా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు డ్రమ్ లా ..అచ్చం బర్గర్ల తయారైపోయింది.

దీంతో జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు . హనీ రోజ్ ఈ రేంజ్ లో తయారయిపోవడానికి కారణం ఆమె తింటున్న ఫాస్ట్ ఫుడ్ అంటున్నారు జనాలు . అంతేకాదు హనీ రోజ్ కూడా లావెక్కిన సరే ఏమాత్రం భయపడకుండా బెదరకుండా స్లీవ్ లెస్ ఫ్రాక్స్ వేసుకొని జనాల్లోకి వస్తుంది . దీంతో రీసెంట్ గా ఆమె ఓ ఈవెంట్లో పాల్గొన్న పిక్స్ వైరల్ గా మారాయి. ఇవి చూసిన జనాలు నాటీ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news