Moviesమహేశ్ కోసం ఫారిన్ సరకు.. ఫిగర్ చూస్తే మతులు పోతాయ్.. RRRని...

మహేశ్ కోసం ఫారిన్ సరకు.. ఫిగర్ చూస్తే మతులు పోతాయ్.. RRRని మించిన బ్యూటీ..!!

రాజమౌళి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయనకంటూ ఒక సపరేట్ స్టాండర్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలు చూసే వాళ్ళు కచ్చితంగా ఆయనను లైక్ చేయకుండా మానరు. ఆయన అలా జనాలకు నచ్చే విధంగానే సినిమాలను తెరకెక్కిస్తాడు. సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేకుండా జనాలకు ఉపయోగపడే విధంగా చరిత్రను తిరగరాసే విధంగానే రాజమౌళి సినిమాలు ఉంటాయి.

అందరి డైరెక్టర్లు హీరోల కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాజమౌళి కాల్ షీట్స్ కోసం స్టార్ హీరోలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కి తెచ్చుకున్నాడు రాజమౌళి . కాగా ప్రజెంట్ రాజమౌళి – మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్ కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీల‌క పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి రాజమౌళి సూపర్ ఫిగర్ ని పట్టాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news