Moviesఆ యంగ్ హీరో సినిమాలో సుమ.. ఏ క్యారెక్టర్ అనేది తెలిస్తే...

ఆ యంగ్ హీరో సినిమాలో సుమ.. ఏ క్యారెక్టర్ అనేది తెలిస్తే మెంటల్ ఎక్కిపోద్ది.. ఈ యాంకర్ కి అంత సీన్ ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుమ త్వరలోనే ఆ యంగ్ హీరో సినిమాలో తల్లిగా కనిపించబోతుందా ..?అంటే ఎస్ అన్న ఆన్సర్ వినిపిస్తుంది . అంతేకాదు ఇదే విషయాన్ని అనఫీషియల్ గా కన్ఫామ్ చేసింది సుమ. యాంకర్ సుమ రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొని తనదైన స్టైల్ లో కొడుకు బబుల్గం సినిమా కోసం ప్రమోషన్స్ చేసింది .

అంతేకాదు ఓపికగా సమాధానాలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకునింది. ఈ క్రమంలోనే శారీతో తనకున్న బాండింగ్ గురించి వివరించిన ఆమె ఫస్ట్ శారి తన తల్లి గిఫ్ట్ చేసింది అని చెప్పుకొచ్చింది. షోస్ కోసం దాదాపు 6500 కు పైగానే చీరలు కట్టుకున్నాను అంటూ షాక్ ఇచ్చింది . అంతేకాదు త్వరలోనే నా కొడుకు రోషన్ సినిమాలో మీకు నేను కూడా కనిపిస్తాను అని షాక్ ఇచ్చింది.

ఆల్రెడీ సుమ-రాజీవ్ ల కొడుకు రోషన్ బబుల్గం సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లో రిలీజ్ కాబోతుంది . సుమ చెప్పిన ఆన్సర్ చూస్తుంటే బబుల్గం సినిమాలో సినిమాలో ఆమె ఉందా..? లేకపోతే రోషన్ అప్పుడే తన రెండో సినిమాకి కూడా కమిట్ అయిపోయాడా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news