Newsఆ డైరెక్టర్ అందరిముందే పైట‌తీసి ప‌డుకోమ‌న్నాడు... టాలీవుడ్ స్టార్‌ డైరెక్ట‌ర్‌పై న‌టి...

ఆ డైరెక్టర్ అందరిముందే పైట‌తీసి ప‌డుకోమ‌న్నాడు… టాలీవుడ్ స్టార్‌ డైరెక్ట‌ర్‌పై న‌టి సంచ‌ల‌న కామెంట్స్‌..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలలో వ్యాప్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. సాధారణంగా మొహానికి మేకప్ వేసుకున్న తర్వాత మగవాళ్ళైతే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా ఓకే చెప్తారు. అప్పటికీ కొందరు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్ర నచ్చక సినిమాలు వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి. చిరంజీవి చెప్పులు కుట్టే పాత్రలో బాలయ్య కుష్ఠి వ్యాధి వచ్చిన పాత్రలో, కమల్ హాసన్ రక రకాల ప్రయోగాలు చేశారు నటించారు కాబట్టే ఈరోజు వాళ్ళు పెద్ద స్టార్స్ అయ్యారు.

చెప్పాలంటే ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలు సాధ్యమైనంత వరకూ అన్నీ సాహసాలకి సిద్ధమవుతున్నారు. లేదంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకుంది కాబట్టి ఆ స్థాయిలో నిలబడి ఆస్కార్ రేంజ్ అవారడులు దక్కించుకోవడం అంత సులభం కాదు. కోట, బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి వారి బిచ్చగాళ్ల పాత్రల్లో మెప్పించారు.

ఇక నటీమణుల విషయానికొస్తే రాశి రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర చేయమంటే నో చెప్పింది. తన భారీ ఎద అందాలు చూపించింది గానీ, మోకాళ్లపైకి చీర కట్టుకోవడం మాత్రం ఇబ్బంది అన్నది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి కూడా ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన కితకితలు సినిమాలో ఓ క్యారెక్టర్ చేయడానికి నో అన్నదట.

అందరూ ఉండగా సీన్ చెప్పకుండా వెళ్ళి పైటతీస్ అక్కడ పడుకో అన్నారట. పెద్ద డైరెక్టర్ అని కూడా ఆలొచించకుండా ఈ సీన్ చేయలేనండి మార్చంది అని రిక్వెస్ట్ చేసిందట. దానికి ఈవీవీ నేను చెప్తే కూడా చెయవా..? అని ప్రశించారట. సార్ నాకు కంఫర్ట్ గా అనిపించదు..కొంచం మార్చండి అన్నదట. ఆమె ఇబ్బంది అర్థం చేసుకొని కొంచం మార్చి తీశారట. దీన్ని బట్టి మనం ఎంజాయ్ చేస్తున్న బెడ్రూం సీన్స్ లో నటించడానికి ఫీమేల్ యాక్ట్రెస్ ఎలా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news