Newsసందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా ఎఫెక్ట్: భార్యలతో భర్తలు అలా...

సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా ఎఫెక్ట్: భార్యలతో భర్తలు అలా చేస్తున్నారా..? ఇదెక్కడి రీక్రియేషన్ రా బాబు..!!

సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఎక్కువగా చూపిస్తుంది అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తున్న మాట వాస్తవమే అని ఇలాంటి వార్తలు విన్నప్పుడే తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ట్రెండ్ వైరల్ అయ్యే ప్రతి వార్తను సీరియస్గా తీసుకుంటుంది . కొంతమంది సరదాగా అలాంటి వార్తలను చూస్తూ ఉంటే
మరికొందరు సీరియస్ గా చూస్తున్నారు.

కాగా రీసెంట్గా యానిమల్ సినిమా చూసిన జనాలు సినిమాలోని కొన్ని సీన్స్ ని తమ ఇంట్లో రీక్రియేట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు హస్బెండ్ లు వైఫ్ లతో వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ ని మెచ్చుకోకుండా ఉండలేరు .

అంత రియలిస్టిక్ గా కొత్తదనాన్ని ఇంప్లిమెంట్ చేశారు . అయితే సినిమాలో చాలా సీన్స్ ను బోల్డ్ గా చిత్రీకరించారు . మరి ముఖ్యంగా ఫాదర్ సన్ సెంటిమెంట్ లో ఎంత రియలిస్టిక్ గా చూపించారో.. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ను అంతే ఎమోషనల్ గా చూపించారు . మరి ముఖ్యంగా రణబీర్ కపూర్ కొన్నిసార్లు మైండ్ డిస్టర్బ్ అయ్యి రష్మిక మందన్నాను టార్చర్ చేసిన పద్ధతి అభిమానులకు మరింత వైలెన్స్ గా కనిపించింది.

రన్బీర్ కపూర్ కి బాగోలేని టైంలో రష్మిక మందన్నా పేరెంట్స్ వచ్చి ఆమెతో మాట్లాడుతున్న సందర్భం లో కిచెన్ లో ఫుడ్ కారణంగా రణబీర్ కు రష్మికకు గొడవవుతుంది . ఈ క్రమంలోనే ఆమెను వెనకాల బ్రా స్ట్రిప్ తో కొట్టి కొట్టి టార్చర్ చేస్తాడు రణ్బీర్ కపూర్. ఆ తర్వాత అతగాడే ప్రేమగా మందు రాస్తారు . అయితే ఈ సీన్ చాలామంది హస్బెండ్ ఇంట్లో ఫన్నీగా చేయాలి అని ట్రై చేస్తున్నారట. అంతేకాదు మరి కొంతమంది ఇలాంటి సీన్స్ ట్రై చేయద్దు రా బాబు ఇది వైలెన్స్ అంటూ మండి పడిపోతున్నారు .

అయితే చాలామంది యానిమల్ సినిమా చూసి కొన్ని కొన్ని సీన్స్ ను తమ ఇంట్లో రీ క్రియేట్ చేస్తున్నారట . మరీ ముఖ్యంగా లాస్ట్ ..సినిమా క్లైమాక్స్ సీన్ లో వచ్చే ఫాదర్స్ అండ్ ఎమోషనల్ సీన్ చాలామంది ఫాదర్స్ కు హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుంది అంటూ పలువురు అబ్బాయిలు కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news