Newsబన్నీ-స్నేహ, చరణ్-ఉపాసన వెళ్లిన..ఆ మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ప్లేస్ కే హనీమూన్...

బన్నీ-స్నేహ, చరణ్-ఉపాసన వెళ్లిన..ఆ మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ప్లేస్ కే హనీమూన్ కి వెళ్లిన వరుణ్-లావణ్య..!

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క వార్త అయినా సరే రోజుకి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా వరుణ్ లావణ్యలకు సంబంధించిన వార్త తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది .

రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంట హనీమూన్ కోసం బిగ్ వెకేషన్ ని ప్లాన్ చేసుకున్నారు . కేవలం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు దేశాలను చుట్టేసి హనీమూన్ ను ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారట . ఇందులో భాగంగానే వరుణ్ లావణ్య మొదటగా మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన ఫిన్లాండ్ కు హనీమూన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది .

రీసెంట్గా వరుణ్ లావణ్య హనీమూన్ కోసం బయలుదేరిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళు ఫిన్లాండ్ వెళ్లారు అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో రామ్ చరణ్ – ఉపాసన , బన్నీ – అల్లు అర్జున్ కూడా తమ హనీమూన్ కోసం ఇక్కడికే వెళ్లారట . అలాగే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన సెంటిమెంట్ ఇది అంటూ వరుణ్ లావణ్యలు కూడా అక్కడికే హనీమూన్ కోసం వెళ్లారట . అయితే ఈ జంట కోసం డిఫరెంట్ గా ఆలోచించి ఏకంగా ఏడు దేశాలు చుట్టేసి హనీమూన్ కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో లావణ్య త్రిపాఠి వరుణ్ హనీమూన్ పిక్చర్ వైరల్ అవుతున్నయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news