Movies"ఆ ఇద్దరిది నేనే నాకుతా".. యానిమల్ లో బోల్డ్ సీన్ పై...

“ఆ ఇద్దరిది నేనే నాకుతా”.. యానిమల్ లో బోల్డ్ సీన్ పై RGV బూతు కామెంట్స్..!!

కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా సరే అది సంచలనంగా ఉంటుంది . కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాదు తనకు అవసరం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకొని కొన్నిసార్లు తిట్టి మరికొన్నిసార్లు తిట్టించుకుంటూ ఉంటాడు ఆర్జీవి. రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా పై తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చి దారుణంగా కామెంట్ చేసి సోషల్ మీడియాలో హాట్టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు రాంగోపాల్ వర్మ .

యానిమల్ సినిమాలో ఎన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే . ఈ సినిమా చూసిన తర్వాత సామాన్య జనాలు కూడా బోల్డ్ గా మాట్లాడటం ప్రారంభించారు . అయితే ఆర్జీవి సినిమాపై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ ఒక అమ్మాయిని తన షూ నాకమంటూ చెప్పుకొస్తాడు .

అయితే ఆ సీన్ గురించి వివరిస్తూ “నటనలో రన్బీర్ చాలా ఎక్స్ట్రార్డినరీ విధానాన్ని ఉపయోగించారు ..రణ్‌బీర్‌ కపూర్‌ నటనలో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకూ, నూట పది సంవత్సరాలలో ఏ యాక్టర్‌ చూపించలేకపోయాడని, ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రన్బీర్ లియోనార్డో డి కాప్రియో ని కూడా మించిపోయాడని ప్రశంసలు కురిపించారు వర్మ.

ఆ అమ్మాయిని షూ నాకమని రణబీర్ తో చెప్పించిన ఒకే ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ లో చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న రణబీర్ షార్ట్ ఒక్కదాని కోసం నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను “అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు వర్మ . దీంతో ఇదే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news