Newsజాన్వీ కపూర్ హోమ్ టూర్ చూశారా.. టోటల్ ఇంటికి ఆ రెండే...

జాన్వీ కపూర్ హోమ్ టూర్ చూశారా.. టోటల్ ఇంటికి ఆ రెండే హైలెట్.. ఇంద్రభవనంనే మించిపోయిన రేంజ్ లో ఉందిగా(వీడియో)..!

ఇన్నాళ్లు జాన్వి కపూర్ అంటే హాట్ ఎక్స్పోజింగ్ చేస్తుంది . కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . ఫ్రెండ్స్ తో విచ్చలవిడగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. జనాలకు ఇదే తెలుసు కానీ జాన్వి కపూర్ లోని మరో యాంగిల్ ని కూడా బయట పెట్టింది . జాన్వి కపూర్ కి తన ఇల్లు అంటే ఎంతో ఎంతో ఇష్టం.. తన తల్లి చనిపోయిన తర్వాత తన ఇల్లు నే తన తల్లిగా భావిస్తుందట .

రీసెంట్గా దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రీదేవి అభిమానులను ఫిదా చేసేసింది జాన్వి కపూర్ . ముంబైలోని తన విలాసవంతమైన ఇంటిని చూపిస్తూ వీడియో షేర్ చేసింది జాన్వి . జాన్వి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . శ్రీదేవి ఎంతో ఇష్టంగా ప్రతి రూపాయి తన కష్టార్జితంతో ఈ ఇంటిని కట్టించుకుందట .

వైట్ , ఆష్ హౌస్ కలర్ పెయింటింగ్స్ విలాసవంతంగా క్లాసిగా అనిపిస్తుంది . జాన్వితో పాటు బోనీకపూర్ , ఖుషి కపూర్.. సరదాగా గడిపిన క్షణాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి . జాన్వి చేసిన హోమట్ టూర్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు హౌస్ లో ప్రతి ఒక్క చోట శ్రీదేవి టేస్ట్ క్లియర్గా కనిపిస్తుంది . శ్రీదేవికి క్లాస్ లుక్స్ కనా కూడా చాలా ట్రెడిషనల్ లుక్స్ ఇష్టపడుతుంది .

అంతేకాదు ప్రతి మూల దేవుడి ఫోటోలను పెడుతూ తనకు ఇష్టమైన విధంగా ఇంటిని డెకరేట్ చేసుకుంది. శ్రీదేవి ఆ ఇంట్లో లేకపోయినా ఆమె ఫాలో అయిన పద్ధతులని ఫాలో అవుతూ వస్తున్నారు జాన్వి. దీనితో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే ఈ ఇల్లు ఖరీదు దాదాపు 30 – 40 కోట్లకు పైగానే ఉంటుంది అంటున్నారు ముంబై జనాభ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news