News"రాజమౌళి - సుకుమార్ - ప్రశాంత్ నీల్ - సందీప్ రెడ్డి...

“రాజమౌళి – సుకుమార్ – ప్రశాంత్ నీల్ – సందీప్ రెడ్డి వంగా”..ఎవరు హిట్-ఎవరు వేస్ట్ డైరెక్టర్..?

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇదే క్వశ్చన్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజమౌళి. ఆ తర్వాత సుకుమార్ . ఈ మధ్యకాలంలో కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ పేరు కూడా మారుమ్రోగిపోతుంది . యానిమల్ – అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డివంగా పేరు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.

ఈ నలుగురి దర్శకత్వంలో ఎవరి డైరెక్షన్ బాగుంటుంది..? ఎవరికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలుచునే అర్హత ఉంది..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే వందలో 30% మంది రాజమౌళి అంటూ చెప్పుకొస్తుంటే 30 శాతం మంది మాత్రం సుకుమార్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరో 20% సందీప్ రెడ్డివంగా 10% ప్రశాంత్ నీల్ అంటూ ఓట్లు వేస్తున్నారు .

మరికొందరు నలుగురు కూడా వేస్ట్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరు రియల్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది. మరి మీకు ఎవరి డైరెక్షన్ అంటే ఇష్టం ..? ఎవరి డైరెక్షన్ ఇండస్ట్రీకి సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ లు తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news