Newsఅమ్మ బాబోయ్.. పూర్తిగా లిమిట్స్ క్రాస్ చేసిన మృణాల్..రెండు నిమిషాలు ఒళ్ళు...

అమ్మ బాబోయ్.. పూర్తిగా లిమిట్స్ క్రాస్ చేసిన మృణాల్..రెండు నిమిషాలు ఒళ్ళు మైమరిచిపోయేలా పులకరింపులే..!!

వామ్మో.. ఏంటి ఇది.. మృణాల్ ఠాకూర్ అంతకు తెగించేసిందా..? అయ్య బాబోయ్ మేము చూడలేము రా బాబు అంటూ జనాలు కళ్ళు మూసేసుకుంటున్నారు . మృణాల్ ఈ పేరుకు ఒకప్పుడు పరిచయాలు చేయాలి కానీ ఇప్పుడు అవసరం లేదు . కోట్లాదిమంది కుర్రాళ్ల గుండెల్లో ముద్రించకపోయిన పేరు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ప్రజెంట్ హాయ్ నాన్న సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతుంది.

డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయింది మృణాల్. అయితే మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అనగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ అభిమానులకు గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తుంది. నాని సినిమా అంటే అందరూ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చు అనే ఓ అభిప్రాయం ఉంటుంది .

అయితే హాయ్ నాన్న కూడా ఫాదర్ డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కిన సినిమా అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు . అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్లో నాని మృణాల్ హద్దు లు మీరి పోయి నటిస్తారట . రెండంటే రెండు నిమిషాలే ఆ సీను ఉన్నా.. ఒళ్ళు మైమరిచిపోయేలా పులకరించేలా నాని మృణాల్ బెడ్ సీన్స్ లో లీనమైపోయినటించారట. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

అసలే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు రావడం లేదు. ఇన్నాళ్లకు నాని నటించిన సినిమా వస్తుంది అని ఆశపడితే ఇలాంటి ఓ న్యూస్ వైరల్ అవుతూ ఉండడం నాని ఫాన్స్ కు హర్టింగ్ అనిపిస్తుంది . మరి నాని హాయ్ నాన్న సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news