Newsనాని "గ్యాంగ్ లీడర్" సినిమాలోని ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో...

నాని “గ్యాంగ్ లీడర్” సినిమాలోని ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? రష్మిక-సమంత లను మించిపోయే ఫిగర్..!!

సినిమా ఇండస్ట్రీ అంటే నీకు గ్లామరస్ రంగం. గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ గా లేకపోతే జనాలు అస్సలు పట్టించుకోరు. కేవలం హీరో హీరోయిన్ కాదు సైడ్ క్యారెక్టర్ లో నటించే ముద్దుగుమ్మలు కూడా పర్ఫెక్ట్ ఫిగర్ తో ఉండాలి అని చూస్తూ ఉంటారు జనాలు . డైరెక్టర్లు కూడా అలాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . అయితే కొంతమందికి హీరోయిన్స్ కి మించిన క్రేజ్ తో సైడ్ ఆర్టిస్టులు పాపులారిటీ దక్కించుకుంటారు .

అదే లిస్టులోకి వస్తుంది ఇక్కడ మనం మాట్లాడుకోబోయే బ్యూటీ. నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుందా ..? మర్చిపోయే నటన అది . అస్సలు మర్చిపోలేం. ఐదుగురు ఆడవాళ్లకు లీడర్ గా నాని నటించి మెప్పించాడు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ లక్ష్మీ , శరణ్య కూడా నటించారు . అలాగే నాని సిస్టర్ పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా ..? ఆ అమ్మాయి పేరే శ్రీయ రెడ్డి .

సినిమా అంతా నానితో ఈ అమ్మాయి ట్రావెల్ చేస్తుంది. ఈ సినిమాలో శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకున్న శ్రియా రెడ్డి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు నోరెళ్ల పెట్టాల్సిందే . స్టార్ హీరోయిన్స్ సమంత – రష్మిక – పూజ హెగ్డే లకు మించిన అందంతో అమ్మడు తన వయ్యారాలతో కుర్రాల మతులు పోగొడుతుంది . అందాల ఆరబోతల్లో కూడా మొహమాటమే లేకుండా ఫోజులిస్తూ ఇండస్ట్రీలో ముందుకెళ్తుంది. అమ్మడి స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా త్వరలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుంది అని చెప్పక తప్పదు . ప్రజెంట్ శ్రియా రెడ్డి ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news