Movies"సలార్" సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారో తెలుసా..? ఒక్కోక్కడికి ఉ*...

“సలార్” సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారో తెలుసా..? ఒక్కోక్కడికి ఉ* పడిపోవాల్సిందే..!!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన “సలార్”. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్న్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది .డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ఇష్టంగా తెరకెక్కించారు . ఈ మూవీలో జగపతిబాబు , శ్రేయ రెడ్డి ,టిన్నూ ఆనంద్, బాబి సింహ, ఈశ్వరి రావ్ చాలామంది భారీ క్యాస్ట్ నటించి మెప్పించింది.

ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ సినిమాలోని అన్ని పాత్రలో ఆడియన్స్ కి పరిచయం చేసేశారు . అయితే ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రను మాత్రం ఎప్పుడు పరిచయం చేయలేకపోయారు . సినిమా చివరిలో దేవ అదే ప్రభాస్ తండ్రి “ధార”ని చంపేసినట్లు ఫేస్ రివిల్ చేయకుండా సైడ్ కట్ లో చూపిస్తారు . మూవీలోని ఖాన్సర్ సింహానికి మొదటి రాజు ధారనే.. మరి సెకండ్ పార్ట్ లో ఆ పాత్రకి సంబంధించిన కథని పూర్తిస్థాయిలో చూపిస్తారా ..? కేవలం కథగానే ఉంచుతారా అన్నది తెలియాలి .

అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . ఒకవేళ ఆయన పాత్ర చూపిస్తే ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు నటించబోతున్నారు ..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని మూవీ టీం కూడా హైలెట్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఈ పాత్రను కూడా ప్రభాస్ పోషిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో మూవీ నుంచి బోల్డ్ గా ఓల్డ్ లుక్ లో కనిపించే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందుకే ఆ పాత్ర లో కూడా ప్రభాస్ నటిస్తాడు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news