Moviesసలార్ లో ఎంత మంది నటులు ఉన్న..కర్త-కర్మ-క్రియ అన్ని ఆయనే.. ఇరగదీశాడు..!!

సలార్ లో ఎంత మంది నటులు ఉన్న..కర్త-కర్మ-క్రియ అన్ని ఆయనే.. ఇరగదీశాడు..!!

కోట్లాదిమంది రెబల్ అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బిగ్ ప్రాజెక్ట్ సలార్ . బాహుబలి తర్వాత ఒక్క హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా ఎంతో కీలకం . ఈ సినిమా హిట్ అవ్వడం ప్రభాస్ కెరియర్ కి చాలా చాలా ముఖ్యం . అయితే అవేవీ పట్టించుకోకుండా ప్రభాస్ కథను నమ్మే ప్రశాంత్ నీల్ కి అవకాశం ఇచ్చి సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు .

కొన్ని సంవత్సరాలు ప్రభాస్ ఈ సినిమా కోసం టైం కేటాయించాడు. ఫైనల్లీ తన కష్టానికి ఫలితం దక్కింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. బాక్సాఫీస్ ఊచకోత కోసేసాడు ప్రభాస్ . మాస్ లుక్ లో ప్రభాస్ ని ఏం లైక్ చేస్తారో జనాలు అనుకున్నారు కానీ డబల్ రేంజ్ లో తన సీన్స్ కి ఎలివేషన్స్ కంటెంట్ స్టోరీ అభిమానులకు మెంటల్ ఎక్కిస్తుంది .

మరి ముఖ్యంగా సినిమాలో పెద్ద పెద్ద నటులు ఉన్నా కూడా ప్రతి సీన్ల ప్రభాస్ ని బాగా ఎలివేట్ చేసి చూపించడం సినిమాకి హైలెట్గా మారింది . ఒక సీన్ ఒక డైలాగ్ ఒక పాట అన్నిటిలోనూ కాదు అన్ని సీన్స్ లోనూ ప్రభాస్ ఎలివేషన్ బాగా చూపించాడు ప్రశాంత్ నీల్ . కాగా ప్రశాంత్ నీల్ రాసుకున్న ఒక్కొక్క సీన్ ఆయన తెరకెక్కించిన విధానం చూస్తుంటే ప్రభాస్ కి ఆయన ఎంత పిచ్చి ఫ్యాన్ అస్నేది అర్ధమైపోతుంది . సినిమాలో ఎంతమంది నటులు ఉన్నా సరే కర్త – కర్మ – క్రియ అన్నిటికీ ప్రభాస్ అయ్యి నిలిచాడు . ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news