Newsఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి ఆ స్టార్ హీరో దే .. అమ్మాయి...

ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి ఆ స్టార్ హీరో దే .. అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ నే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలు హీరోయిన్లు అందరూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అంతేకాదు రీసెంట్ గానే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసేసుకున్నాడు . దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోని ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే స్టార్ హీరో ఎవరు అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే హీరో రామ్ పోతినేని అంటూ తెలుస్తుంది.

రాం పోతినేని , ప్రభాస్ తప్పిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలకి పెళ్లిళ్లు అయిపోయాయి . ఈ క్రమంలోనే ప్రభాస్ రామ్ పోతినేని వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరి పెళ్ళి జరుగుతుంది అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు . ప్రభాస్ పెళ్లి అయితే నెక్స్ట్ దసరా లోపు జరుగుతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ క్లారిటీ ఇచ్చేసింది . ఈ క్రమంలో మిగిలింది ఇక రాం పోతినేని మాత్రమే. ఆల్రెడీ ఆయన ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు స్కంద ఫ్లాప్ తర్వాత రామ్ బయటకు రావడమే మానేశాడు . దీంతో కుటుంబ సభ్యులు కూడా ఆయనకు పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది అంటూ ఆలోచిస్తున్నారట . రామ్ పోతినేని ఫైనల్ డెసిషన్ కోసం ఇంట్లో అందరూ వెయిటింగ్ . వన్స్ ఆ గడియలు వచ్చాయా నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోబోయేది రామ్ ఆ తర్వాత ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news