Newsవెరీ ఇంట్రెస్టింగ్: నాలుగు జనరేషన్లకి పాకిన ఈ నందమూరి ఫ్యామిలీ కామన్...

వెరీ ఇంట్రెస్టింగ్: నాలుగు జనరేషన్లకి పాకిన ఈ నందమూరి ఫ్యామిలీ కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలను జనాలు బాగా ఆదరిస్తూ కూడా ఉంటారు. కాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉన్న క్వాలిటీస్ చాలా వరకు తన పిల్లలకు వచ్చాయి. అయితే ఒకే ఒక క్వాలిటీ మాత్రం జనరేషన్స్ వారిగా ముందుకు వెళుతూనే ఉంది . అదే కోపం .

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి చాలా కోపం .. చాలా దయ.. జాలి కూడా ఉన్నాయి . మరీ ముఖ్యంగా ఆయనకు ముక్కు మీద త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇదే క్వాలిటీస్ మనం హరికృష్ణ గారి లో గమనించవచ్చు. హరికృష్ణ గారు కూడా చాలా శాంతంగా కనిపిస్తారు కానీ ..కోపం మాత్రం చాలా త్వరగా వచ్చేస్తుంది . తప్పు చేయనప్పుడు ఒక మాట అంటే అస్సలు పడడు .

అంతేకాదు ఇదే క్వాలిటీస్ జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చాయి . మొన్న ఒకానొక దశలో స్టేజిపై సుమపై ఫైర్ అయిపోయాడు . అలాంటి కోపం తారక్ ది. అయితే ఇప్పుడు అదే క్వాలిటీ జూనియర్ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ కి వచ్చాయి అంటూ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కోపంలో భార్గవ్ రామ్ తన తండ్రిని మించిపోతాడట. చిన్న వయసులోనే ఇంత కోపమా..? అంటూ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారట . అంతేకాదు ఇవి తన ముత్తాత దగ్గర నుంచి వచ్చిన క్వాలిటీస్ అని కచ్చితంగా అభయ్ రామ్ కూడా ఇండస్ట్రీలో తన ముత్తాత – తాత – నాన్న లాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news