Newsబన్నీ ఫ్యాన్స్ కి మింగుడు పడని వార్త.. అల్లు అయ్యాన్ జాతకంలో...

బన్నీ ఫ్యాన్స్ కి మింగుడు పడని వార్త.. అల్లు అయ్యాన్ జాతకంలో అలా ఉందా..? సో శాడ్..!!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ పెద్ద కొత్త ఏం కాదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయమే . మొదట తాత .. ఆ తర్వాత తండ్రి .. ఆ తర్వాత కొడుకు.. ఆ తర్వాత మనవళ్లు ఇలా కొన్ని తరాలు వాళ్లే సినీ ఇండస్ట్రీని ఏలేస్తూ వస్తున్నారు. అయితే రాబోయే కాలానికి కాబోయే హీరోలు కూడా రెడీ అయిపోతున్నారు . అప్పుడే హీరోలు తమ కూతుర్లకు కొడుకులకు బెర్త్ లు కూడా రెడీ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఇండస్ట్రీని ఏలేసేకొత్త జనరేషన్ హీరోలు వీళ్లే అంటూ టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులను ట్రెండ్ చేస్తున్నారు . అయితే అల్లు అర్జున్ కొడుకు అయాన్ మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సక్సెస్ కొట్టే ఛాన్సెస్ అస్సలు లేవు అంటున్నారు జ్యోతిష్కులు. స్టార్ హీరో అయ్యే లక్షణాలు అస్సలు కనిపించట్లేదట .

అసలు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా లేవట. అల్లు అయాన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేసే మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయట .తన తాతగారిలా అల్లు అయ్యాన్ పాలిటిక్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకునే అంత రేంజ్ అయాన్ కి దక్కుతుంది అంటూ జాతకంలో ఉందట . ఈ క్రమంలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు పలువురు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news