Newsకత్రీనా కైఫ్ దగ్గర 5 కోట్లు క్యాష్ తీసుకున్న తెలుగు కుర్ర...

కత్రీనా కైఫ్ దగ్గర 5 కోట్లు క్యాష్ తీసుకున్న తెలుగు కుర్ర హీరో.. ఎందుకంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ప్రెసెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా ఏజ్ 40 దాటేసిన సరే ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉండాలో ఎంతెంత సైజులో ఉండాలో పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అంటే టాలీవుడ్ హీరోలకి కూడా మోజే..

ఆ విషయాన్ని కొంతమంది హీరోలు డైరెక్ట్ గానే చెప్పేశారు. మరి కొంతమంది పరోక్షంగా డైరెక్టర్స్ కు చెప్పి ఆమెను తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని చూశారు. అయితే తాజాగా టైగర్ 3 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న కత్రినా కైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . కత్రినా కైఫ్ దగ్గర టాలీవుడ్ హీరో 5 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

తెలుగు హీరోలతో తక్కువ సినిమాలో నటించిన కొందరితో మాత్రం బాగా ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది కత్రినా కైఫ్. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే జాన్ జిగిడి దోస్త్ అయినా కత్రినా కైఫ్ అప్పట్లో ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చిందట . ఆ కుర్ర హీరో ఓ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా అస్సలు ఆడలేదు . ఈ క్రమంలోనే అతడు నష్టాలు ఎక్కువగా చూశాడు . దీంతో ఫైనాన్సర్ కి తిరిగి డబ్బులు ఇవ్వలేక సూసైడ్ చేసుకుంటున్న పోసిషన్లో కత్రినా కైఫ్ ఆ హీరో కి ఐదు కోట్ల రూపాయలు డబ్బు అప్పుగా ఇచ్చింది . అంతేకాదు ఇప్పటివరకు ఆ డబ్బులలో ఒక్క రూపాయి కూడా హీరో తిరిగి ఇవ్వలేదు.. కత్రినా కైఫ్ కూడా అడగలేదు . ప్రెసెంట్ ఇదే వార్త తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news