Newsఓరి దేవుడోయ్.. నాని డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్..ఇదెక్కడి కాంబో...

ఓరి దేవుడోయ్.. నాని డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్..ఇదెక్కడి కాంబో రా సామీ..!

వామ్మో.. ఏంటిది డార్లింగ్ ప్రభాస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిపోతున్నాడు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా..? లేదా..? అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . హీరో ప్రభాస్ సినిమాల్లో నటించడం కంటే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అని ఆశపడుతున్న జనాభా నే ఎక్కువగా ఉన్నారు . అయితే ప్రభాస్ మాత్రం పెళ్లి విషయం పక్కనపెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిపోతున్నాడు.

ఇప్పటికే చేతిలో అయిదుఆరు ప్రాజెక్టులు ఉన్నాయి . అయితే కొత్తగా మరో క్రేజీ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ప్రభాస్ .. నానితో సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది . నానితో శ్రీకాంత్ ఓదెల దసరా అనే సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఎప్పటినుంచో శ్రీకాంత్ ఓదెలా ఒక కథ రాసుకొని ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు.

ఫైనల్లి ఆ కథను ఆయనకు వినిపించగా ఆయన ఇంప్రెస్ అయిపోయాడట. అంతేకాదు సినిమా చేస్తానంటూ మాట కూడా ఇచ్చాడట . ప్రభాస్ రేంజ్ కి శ్రీకాంత్ ఓదెలా అంటే కుసింత ఆలోచించాల్సిన మేటర్ . కానీ ప్రభాస్ టాలెంట్ చూస్తాడు కానీ స్థాయి చూడడు అని మరోసారి ప్రూవ్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక పక్క ఆనందంగానే ఉన్న మరోపక్క పెళ్ళెప్పుడు చేసుకుంటావు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news