Newsవరుణ్-లావణ్య ల పెళ్లికి కి రాకపోయిన..రేణు దేశాయ్ కి మెగా ఫ్యామిలీ...

వరుణ్-లావణ్య ల పెళ్లికి కి రాకపోయిన..రేణు దేశాయ్ కి మెగా ఫ్యామిలీ అద్దిరిపోయే రిటర్న్ గిఫ్ట్..అదే మర్యాదా అంటే..!?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇటలీలో మూడు రోజులపాటు ఘనంగా తమ పెళ్లి వేడుకలను నిర్వహించుకున్నారు. అంతేకాదు లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్ళు వేసి మెగా ఇంటికి కోడలుగా తీసుకొచ్చారు.

నిన్న నైట్ హైదరాబాద్ లో వీళ్ల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది . ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చినా కానీ ఆమె ఈ పెళ్లికి హాజరు కాలేదు . దానికి రీజన్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది రేణు దేశాయ్.

అయితే ఆమె పెళ్లికి రాకపోయినా మెగా ఫ్యామిలీ నుంచి వెళ్లాల్సిన సంప్రదాయం ఆమెకు వెళ్ళిపోయింది. నాగబాబు తన కొడుకు పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీ లోని అందరికీ భారీ స్థాయిలో మర్యాదలు చేశారట. అందరికీ పట్టు వస్త్రాలతో పాటు గోల్డ్ ఐటమ్స్ ను గిఫ్ట్ చేశారట . ఈ క్రమంలోనే మెగా ఇంటి మాజీ కోడలైన రేణుఇ దేశాయ్ కి కూడా పట్టు వస్త్రాలతో పాటు గోల్డ్ గిఫ్ట్ అలాగే ఆధ్యాకు అకిరాకు బట్టలు పంపించారట. దీంతో ఇదే న్యూస్ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news