Newsబన్నీ పక్కన హీరోయిన్ గా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ.....

బన్నీ పక్కన హీరోయిన్ గా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . అనసూయ బన్నీ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ మిస్ చేసుకుందా..? ఇది నిజంగా నిజమేనా అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ లోకి యాంకర్ కం యాక్టర్ గా మారిపోయిన అనసూయ ప్రజెంట్ ఇండస్ట్రీలో బిజియెస్ట్ యాక్ట్రెస్ గా మారిపోయింది . ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించేస్తుంది అంటూ ఓ ముద్ర వేయించుకుంది .

అలాంటి అనసూయ అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వస్తే ఎందుకు మిస్ చేసుకున్నింది అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అనసూయ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేయకముందు ఓ గ్రాఫిక్స్ కంపెనీలో వర్క్ చేసిందట . అక్కడే అనసూయని డైరెక్టర్ సుకుమార్ చూశారట. ఆ టైంలోనే ఆర్య2 సినిమా తెరకెక్కిస్తున్నారు . ఆర్య2 సినిమాలో ఆఫర్ ఇచ్చాడట .

కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది . ఆ టైంలో అనసూయ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతుంది. అందుకే ఆమెను నో చెప్పిందట . అనసూయ కి సుకుమార్ ఆఫర్ చేసిన పాత్ర శ్రద్ధదాస్ ది అంటూ తెలుస్తుంది. శ్రద్ధాదాస్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఒకవేళ శ్రద్ధా దాస్ ప్లేస్ లో అనసూయ కానీ నటించి ఉంటే ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయిండేది. అలా అనసూయ మంచి ఛాన్స్ చేసుకుంది అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news