Movies"ఆమె నా సినిమాలో ఉండాల్సిందే".. బాబికి బాలయ్య స్పెషల్ ఆర్డర్స్..ఆ లక్కి...

“ఆమె నా సినిమాలో ఉండాల్సిందే”.. బాబికి బాలయ్య స్పెషల్ ఆర్డర్స్..ఆ లక్కి బ్యూటీ ఈమె..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే యాంకర్ అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురవుతుందో . ఆమె పోస్ట్ పెట్టిన ఎలాంటి మాటలు మాట్లాడిన బూతు పదాలతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు . అయితే ఆమె తప్పు చేయకపోయినా ఆమెను ఆ విధంగా హార్ట్ చేస్తూ ఉండడం అనసూయకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తుంది. అందుకే ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తుంది.

నిజానికి అనసూయ చేస్తున్న పద్ధతిని చాలామంది లైక్ చేస్తున్నారు. అంతేకాదు అనసూయ ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటుంది . ఎదుటివారు ఏమనుకున్న పర్లేదు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అయింది . ఈ క్రమంలోనే రీసెంట్ గా బాలయ్య సరసన ఓ మంచి సినిమాలో అవకాశం దక్కించుకుంది .

బాబి బాలయ్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అనసూయ కీలక పాత్ర కోసం చూస్ చేసుకున్నాడట బాబి . అంతేకాదు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనం అనసూయని చూడబోతున్నాం పుష్ప సినిమా తర్వాత అంత క్రేజ్ ఆమెకు ఈ సినిమా తెచ్చిపడుతుంది అంటూ అభిమానులు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య నే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం అనసూయని చూస్ చేసుకోమని సజెస్ట్ చేశారట. దీంతో అనసూయ సైతం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news