Movies"కల్కి" విషయంలో పెద్ద తప్పు చేస్తున్న ప్రభాస్.. భారీ మూల్యం చెల్లించుకోక...

“కల్కి” విషయంలో పెద్ద తప్పు చేస్తున్న ప్రభాస్.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. కొన్ని కొన్ని సినిమాల విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ప్రభాస్ అదే పని చేస్తున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు . రెబెల్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ గా తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో .. ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం తన పర్సనల్ లైఫ్ ను వాడుకోవడమే …

మనకు తెలిసిందే.. ప్రభాస్ ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి అస్సలు ఇష్టపడడు . ఫర్ ద ఫస్ట్ టైం నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ హద్దులు మీరిపోయాడు . తన పర్సనల్ లైఫ్ క్రేజ్ ని సినిమా కోసం వాడుకున్నాడు . ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటున్నారు సినీ విశ్లేషకులు . కోట్లు కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న కల్కి సినిమాకి పాజిటివ్ టాక్ అయితే రావడం లేదు ..

అయితే దీని అంతటికి కారణం ప్రభాస్ నా లైఫ్ లోకి స్పెషల్ కోసం రాబోతుంది అంటూ చేసిన పోస్టే అని తెలుస్తుంది . ఈ పోస్ట్ ప్రభాస్ కల్కి సినిమాకు భారీ బొక్క పడేలా చేసింది . త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రభాస్ అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు . ఏమో మరి ప్రభాస్ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు చూద్దాం..? ప్రసెంట్ ఈ న్యూస్ పాన్ ఇండియా లెవల్ లో వైరల్ గా మారింది. చూస్తుంటే ప్రభాస్ టైం బ్యాడ్ గా అనిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news