Moviesబాలయ్య కోసం సెన్సేషనల్ ఫిగర్ ని రంగంలోకి దించుతున్న మాస్ డైరెక్టర్.....

బాలయ్య కోసం సెన్సేషనల్ ఫిగర్ ని రంగంలోకి దించుతున్న మాస్ డైరెక్టర్.. అద్దిరిపోయే కాంబో..!

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిరటి సంపాదించుకున్న బాలయ్య .. తన సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటాడు . ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్ టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు బాలయ్య.

ఆ తర్వాత అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకోరాపోతున్నాడు . అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పాలి . అయితే అఖండ సినిమా లో హీరోయిన్ గా ప్రగ్య జైశ్వాల్ నటించింది. కానీ అఖండ 2 లో మాత్రం హీరోయిన్ గా భూమికని రంగంలోకి దించుతున్నాడట బోయపాటి శ్రీను .

టోటల్ గా సినిమా కాన్సెప్ట్ మారుస్తూ సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి మూఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య-భూమిక భార్య భర్తలుగా నటించబోతున్నారట. ఇది తెలుసుకున్న అభిమానులు క్రేజీ కాంబో అంటూ పొగిడేస్తున్నారు. చూద్దం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news