Newsఆర్జీవీ అంటే రాజమౌళి కి ఎందుకు అంత ఇష్టమో తెలుసా..? ...

ఆర్జీవీ అంటే రాజమౌళి కి ఎందుకు అంత ఇష్టమో తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!!

ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి . స్టార్ట్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు – రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు . కాగా రాజమౌళి స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేశారు . అంతేకాదు “మా కాలం లో ఆర్జీవి ఎలాగో ఈ కాలంలో సందీప్ రెడ్డివంగా సినిమాలు అలాగా” అంటూ ఓ రేంజ్ లో ఇద్దరిని పొగిడేసారు . “ప్రతి సంవత్సరం కొత్త డైరెక్టర్ వచ్చి సూపర్ హిట్స్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాము …కానీ ఎప్పుడో ఒకసారి ఒక డైరెక్టర్ వస్తాడు ..అతడు ఆడియన్స్ ఇండస్ట్రీని మాత్రమే కాదు సినిమా అంటే ఇలానే తీయాలి అంటూ ప్రూవ్ చేస్తాడు.. అలాంటి డైరెక్టర్లలో ఆర్జీవి అప్పుడు సందీప్ రెడ్డివంగా ఇప్పుడు ..మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది” అంటూ చెప్పుకొస్తారు .

అయితే ఇదే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సాధారణంగా మిగతా ఏ డైరెక్టర్స్ ని పొగడని రాజమౌళి సందీప్ రెడ్డి వంగాని ఆర్జీవిని ఎందుకు పొగిడేశారా..? అంటూ ఆరాతీస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్జీవి అంటే రాజమౌళికి చాలా చాలా ఇష్టం అన్న వార్త వైరల్ అవుతుంది. ఆయన సినిమాలు చూసి రాజమౌళి తనలోని డిఫరెంట్ స్కిల్స్ ను ఇంక్రీజ్ చేసుకున్నారట. అంతేకాదు రాజమౌళి ఫేవరెట్ డైరెక్టర్ కూడా ఆర్జీవిని అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news