Newsరష్మి-అనసూయల కన్నా డబుల్ హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న సిరి.. అంత...

రష్మి-అనసూయల కన్నా డబుల్ హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న సిరి.. అంత గొప్ప ఫిగరా నీది..?

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర పై హై టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్న షో ఏది అంటే మాత్రం కచ్చితంగా జబర్దస్త్ అనే చెప్పాలి . అప్పటివరకు కేవలం పాటలు డాన్సులతోనే కొన్ని షోస్ డిజైన్ చేసిన.. ఆ తర్వాత డిఫరెంట్ గా ఉండాలి అంటూ కొందరు కమెడియన్ లకి లైఫ్ ఇచ్చే విధంగా ఈ షో ప్రసిద్ధి చెందింది.

జబర్దస్త్ వల్ల ఎంతమంది స్టార్ కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయ్యారు మనకు తెలిసిందే. కేవలం కమెడియన్సే కాదు పలువురు జడ్జీలు.. పలువురు హోస్ట్లు కూడా ఈ షో ద్వారా పాపులారిటి దక్కించుకున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తారు యాంకర్ రష్మీ – అనసూయ . వీళ్లిద్దరి పేర్లు ఇప్పుడు హీరోయిన్ కి మించిన స్థాయిలో మారుమ్రోగిపోతున్నాయి అంటే కారణం మాత్రం ఖచ్చితంగా జబర్దస్త్ అనే చెప్పాలి.

మరి ముఖ్యంగా జబర్దస్త్ షోలో కమెడియన్లు జడ్జిలు మారుతున్న యాంకర్లుగా మాత్రం రష్మీ అనసూయ కొన్ని సంవత్సరాలు అలాగే స్టాండర్డ్ గా నిల్చున్నారు. అయితే రీసెంట్ గానే అనసూయ ఈ షో నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలోకి యాంకర్ గా సౌమ్యరావు వచ్చింది. అయితే ఈమె కూడా షో ని బాగా ముందుకు తీసుకెళ్తుందిలే అనుకునే టైంలోనే ఆమె ఈ షో నుంచి తప్పుకుంది.

రీజన్స్ ఏంటో తెలియదు కానీ కొత్తగా ఆ షీ కు హోస్టుగా సిరి హనుమంత్ సెలెక్ట్ అయింది . దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సిరి హనుమంత్ ఒక్కొక్క ఎపిసోడ్ కి మూడు లక్షల 50 వేలు చార్జ్ చేస్తుందట . నిజానికి అనసూయ – రష్మి ఇంతకన్నా తక్కువగా తీసుకునేవారు. కేవలం లక్ష 50 వేలు కెరియర్ స్టార్టింగ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు . అయితే సిరి హనుమంతు మాత్రం ఏకంగా దానికి డబల్ రేంజ్ లో ఛార్జ్ చేస్తుందని .. దానికి కారణం ఆమెకున్న క్రేజ్ అండ్ ఫిగర్ అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . అనసూయ రష్మి లని మించి పోయే ఫిగర్ ఉందని ఐదు లక్షల ఇచ్చిన తప్పులేదు అంటూ కొందరు నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news