Newsమరో మల్టీ స్టారర్ సినిమాకి కమిట్ అయిన చరణ్.. RRR కి...

మరో మల్టీ స్టారర్ సినిమాకి కమిట్ అయిన చరణ్.. RRR కి మించిపోయే హిట్ కన్ఫామ్.. రాసిపెట్టుకోండి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఎక్కువగా జనాలు మల్టీస్టారర్ సినిమాలను ఇష్టపడుతున్నారు . డైరెక్టర్లు కూడా అలాంటి సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్ తారక్ సినిమాలో కలిసి నటించిన సినిమాRRR.

ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . కాగా తాజాగా మరోసారి రాంచరణ్ ఇంకో మల్టీ స్టారర్ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కకబోతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమాల్లో ఓ యంగ్ హీరో ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే రీసెంట్గా ఆ హీరో విషయంలో క్లారిటీ వచ్చేసింది . ఆ హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన రామ్ చరణ్ బుచ్చిబాబు సనా సినిమాలో ఇంకో హీరోగా కనిపించబోతున్నాడట . తాజాగా విశ్వక్సేన్ రామ్ చరణ్ తో దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో ఈ క్రేజీ కాంబో బాగా సెట్ అవుతుంది అని .. అన్ని కుదిరితే ఆర్ఆర్ఆర్ కి మించిన రేంజ్ లో ఈ సినిమా హిట్ అయిపోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news