Moviesఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారణం మహేష్ బాబు నా..? ఇదెక్కడి...

ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారణం మహేష్ బాబు నా..? ఇదెక్కడి తొక్కలో లాజిక్ రా బాబు..!!

ప్రజెంట్ కోట్లాదిమంది ఇండియన్ ఫ్యాన్స్ ఎంత బాధ పడిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో చాలా ఈజీగా మన ఇండియన్ క్రికెటర్స్ మిస్ చేసుకోవడం మరింత బాధాకరంగా మారింది . అసలు ఈసారి వరల్డ్ కప్ మనదే అంటూ ధీమాగా ఉండిపోయారు జనాలు . అలాంటిది బ్యాటింగ్లో పరమ చెత్త ప్రదర్శన ఇవ్వడం .. బౌలింగ్ లో కూడా పిచ్ కి అనుగుణంగా బౌలర్స్ ని రోహిత్ శర్మ మార్చలేకపోవడం .

వరల్డ్ కప్ మన చేతి నుంచి ఆస్ట్రేలియా కి వెళ్ళిపోయేలా చేసింది. అయితే ఇది పక్కనపెట్టి కొంతమంది జనాలు మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి రాలేదు అని ఆ కారణంగానే ఇండియా ఓడిపోయింది అని .. ఎక్కడో లేని తొక్కలో లాజిక్ ను తీసుకొచ్చి మరీ మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు. గతంలో 2011లో మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వచ్చారు .

ఆ మ్యాచ్ విన్ అయింది.. కప్పు మనమే తీసుకున్న ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని అంతా ఆశపడ్డారు. కానీ లాస్ట్ మూమెంట్లో అంతా గజిబిజి అయిపోయింది . అయితే దీనికి కారణం మహేష్ బాబు అని మహేష్ బాబు వచ్చి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ కొట్టేది అంటూ కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news