Moviesమెగా ఫ్యామిలీ మూడుగా విడిపోతుందా..? రామ్ చరణ్ అంత మాట అనేశాడు...

మెగా ఫ్యామిలీ మూడుగా విడిపోతుందా..? రామ్ చరణ్ అంత మాట అనేశాడు ఏంటి..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ మధ్యకాలంలో మెగా కుటుంబం కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . ముఖ్యంగా అల్లు అర్జున్ , రామ్ చరణ్ కు అస్సలు పడడం లేదు అంటూ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు అల్లు-మెగా ఫాన్స్ మధ్య వార్ కూడా అదే రేంజ్ లో ఉంది .

కాగా ఇలాంటి క్రమంలోనే చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”సినిమాల పరంగా నాకు ఎటువంటి భయం లేదు అని.. ఏ సినిమా హిట్ ఏ సినిమా ఫట్ అవుతుందో నాకు క్రేజ్ పడిపోతుందో అన్న దిగులు అస్సలు లేదని .. కానీ మెగా ఫ్యామిలీ విషయంలోనే చాలా భయం వెంటాడుతుందని .. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కలిసి సెలబ్రేట్ చేసుకునే మెగా ఫ్యామిలీ విడిపోతుందేమో అన్న భయం తనలో మొదలైంది అని చెప్పుకొచ్చాడు”.

దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. చాలా హ్యాపీగా ఉన్న మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిక్చర్స్ మనం చూస్తున్నాం . అయితే ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడు అన్నది ఇప్పుడు అభిమానులకు అర్థం కావడం లేదు . మెగా ఫ్యామిలీ లోలోపల ఏదైనా గొడవలు జరుగుతున్నాయా? త్వరలోనే విడిపోబోతున్నారా..? అందుకే చరణ్ ముందుగానే అభిమానులకు హింట్ ఇచ్చారా..? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news