Newsవిజయ్ దేవరకొండ-నయన్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే.....

విజయ్ దేవరకొండ-నయన్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే.. ఇంత మంచి ఆఫర్ ఎలా వదులుకున్నావే తల్లి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ప్రజెంట్ ఎలాంటి సినిమాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం . బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ముందుకు వెళుతున్నాడు . రీసెంట్గా ఆయన నటించిన ఖుషి సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .

అయితే ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ- నయనతార కాంబినేషన్ లో రావాల్సిన ..మిస్సయిన సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి . నిజానికి నయనతార – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాల్సింది. కానీ అది మిస్ అయిపోయింది . ఆ సినిమా మరేదో కాదు గీతాగోవిందం.

రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ ఓ గెస్ట్ పాత్ర చేసింది. ఆ పాత్రలో నయనతారను అనుకున్నారట పరశురాం. ఆ రోల్ కి స్టార్ బ్యూటీ అయితే మరింత క్రేజ్ వస్తుందని భావించారట. కానీ చిన్న పాత్ర కావడం.. పైగా అసలు పాత్రలో పస లేకపోవడంతో నయనతార రిజెక్ట్ చేసిందట. అలా విజయ్ దేవరకొండ నయనతార కాంబో మిస్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news