Moviesవెంకటేష్ కూతురి నిశ్చితార్ధం..అందరిని పిలిచి ఆ స్టార్ హీరోని మిస్ చేసేశాడే..అంత...

వెంకటేష్ కూతురి నిశ్చితార్ధం..అందరిని పిలిచి ఆ స్టార్ హీరోని మిస్ చేసేశాడే..అంత కోపమా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న దగ్గుబాటి వెంకటేష్ తన రెండో కూతురు పెళ్లిని ఫిక్స్ చేశాడు. విజయవాడకు సంబంధించిన ఓ బడా డాక్టర్ కుటుంబాన్ని తన కూతురికి తీసుకువచ్చారు. నిన్న బుధవారం తన ఇంట్లోనే నిశ్చితార్ధాని చాలా గ్రాండ్ గా జరిపించారు వెంకటేష్.

ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు . అయితే చిరంజీవి మహేష్ బాబు ఉన్న ఓ పిక్చర్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతుంది . కానీ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలను పిలిచిన వెంకటేష్ ఓ టాప్ హీరోని మాత్రం మిస్ చేశాడని కావాలని ఆయన పై ఉన్న కోపంతో వెంకటేష్ పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇండస్ట్రీలో ఆయన టాప్ హీరో మంచి మంచి సినిమాల్లో నటిస్తున్నాడు . చిరంజీవి – మహేష్ బాబు – అల్లు అర్జున్ కి కూడా చాలా చాలా క్లోజ్ . అయితే ఆయనని మాత్రం వెంకటేష్ తన కూతురు నిశ్వ్హితార్ధానికి ఇన్వైట్ చేయలేదు . దీంతో ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు పద్ధతి అనేది నేర్చుకోవాలి ..ఎన్ని పట్టింపులు ఉన్నా మన ఇంట్లో శుభకార్యానికి పగవాడిని కూడా పిలవాలి ఆ బుద్ధి నీకు లేదు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news