Moviesబయటపడ్డ మెగా హీరో బండారం.. చరణ్ ఇప్పటికి ఆ హీరోయిన్ నే...

బయటపడ్డ మెగా హీరో బండారం.. చరణ్ ఇప్పటికి ఆ హీరోయిన్ నే ప్రేమిస్తున్నాడా..? ఉపాసనకి అన్ని తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా స్టార్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి . కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

అంతేకాదు రామ్ చరణ్ కంటే ఉపాసన సీనియర్.. పెద్దది .. అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఉపాసన కంటే ముందే రామ్ చరణ్ ఓ హీరోయిన్ ని ప్రేమించాడు అని ఇప్పటికీ ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అని ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీదేవి . చరణ్ కు మహానటి సావిత్రి గారి తర్వాత శ్రీదేవి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టమట .

మరీ ముఖ్యంగా తన తండ్రితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించిన శ్రీదేవిని చూసినాక ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాడట. అప్పట్లోనే ఆమెను తెగ లైక్ చేసేవాడట . ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్ది శ్రీదేవిని ఇష్టపడడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా సరే రామ్ చరణ్ కు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవినే అంటూ చెప్పుకు వస్తున్నాడు . దీంతో ఆయన ఉపాసన కంటే ఆమెను ఎంత ఎక్కువగా లైక్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news