Moviesతరుణ్ కి అంత హెడ్ వెయిటా..? ఆ పాన్ ఇండియా సినిమాని...

తరుణ్ కి అంత హెడ్ వెయిటా..? ఆ పాన్ ఇండియా సినిమాని చేతుల్లారా వదిలేసుకున్నాడా..?

తరుణ్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. ఎన్నో సినిమాల్లో నటించి చిన్న ఏజ్ లోనే తన నటనకు ఎన్నో అవార్డులు అందుకున్న స్టార్ హీరో. మరీ ముఖ్యంగా నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను సినిమాలు ఇప్పటికీ టీవీలో మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము అంటే దానికి కారణం తరుణ్ యాక్టింగ్ అని మర్చిపోకూడదు .

కాగా సినిమా ఇండస్ట్రీలో సడన్ గా కనుమరుగైన తరుణ్ .. ఆ తర్వాత డైరెక్టర్స్ ఎన్నో మంచి రోల్స్ ఇచ్చిన ఆయన నటించడానికి ఇష్టపడలేదట . కేవలం హీరో గానే కనిపించాలి అంటూ డిసైడ్ అయ్యారట . అందుకే నవవసంతం లాంటి సినిమాల్లో కూడా నటించారట . కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది . అంతేకాదు ఇప్పటికి తరుణ్ కి డైరెక్టర్ అవకాశాలు ఇస్తున్నా సరే తరుణ్ చేస్తే హీరోగా చేస్తా లేకపోతే చేయను అంటూ మొండిగా కూర్చున్నారట.

కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోల్ చేసి తమ నటనను ప్రూవ్ చేసుకుందామన్న ఆలోచన అయితే లేదు తరుణ్ కి అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు ఇప్పుడు తరుణ్ సినిమాల్లో నటిస్తే ఎవడు చూస్తాడు..? ఆయన హెడ్ వెయిట్ కాకపోతే ..ఇప్పటికీ ఆయన లవర్ బాయ్ అనుకుంటున్నారా..? అంటూ కొందరు జనాలు వ్యంగ్యంగా కౌంటర్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news