Moviesశ్రీలీల కు స్పాట్ లోనే 2 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో.....

శ్రీలీల కు స్పాట్ లోనే 2 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాకే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీ లీల పేరే మారు మ్రోగిపోతుంది . ఆమె తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతూ ఉండడంతో సినీ జనాలు ఆమెపై ప్రత్యేకంగా ఓ కన్ను వేసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

శ్రీ లీల కోసం ఓ స్టార్ హీరో ఏకంగా రెండు కోట్లు ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్న శ్రీలీలకు బడా ఆఫర్ వచ్చింది . అయితే ముందు మీద ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ అంత ఇచ్చుకోలేక ఆమెని సినిమా నుంచి తప్పించాలని అనుకున్నారు.

అయితే స్టార్ హీరో మాత్రం ఎంత పెద్ద మనసుతో తనకిచ్చే రెమ్యూనరేషన్ నుంచి రెండు కోట్లు కట్ చేసి శ్రీలీలకు ఎక్కువ ఇవ్వండి అంటూ సజెస్ట్ చేసారట . మీరు ఎంత డబ్బులైనా కట్ చేసినా పర్లేదు నా సినిమాలో మాత్రం హీరోయిన్ గా శ్రీ లీలానే ఉండాలి అంటూ చెప్పుకు వచ్చారట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news