Moviesఆ కుర్ర హీరో సినిమాలో ఐటెం సాంగ్ కి కమిట్ అయిన...

ఆ కుర్ర హీరో సినిమాలో ఐటెం సాంగ్ కి కమిట్ అయిన హనీ రోజ్..ఇక కింద-పైన పిండుడే..!!

ఈ మధ్యకాలంలో సీనియర్ బ్యూటీస్ కూడా యంగ్ హీరోల సినిమాలో నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ హాట్ బ్యూటీ హనీ రోజ్ .. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలు పాత్రలో కనిపించి నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ముఖ్యంగా హనీరోజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండడంతో ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా హనీ రోజ్ ఒక్క కుర్ర హీరోతో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ పాట ఇంచుమించు మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట విధంగానే ఉండబోతుందట.

తన హాట్ హాట్ ఫిజిక్ ని ఈ పాటలో బాగా ఎక్స్పోజ్ చేయబోతుంది అంటూ తెలుస్తుంది . ఇంతకు ఆ సినిమా మరేదో కాదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ గా ఉంటుందట . అంతేకాదు హనీ రోజ్ ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఆమె కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. చూద్దాం విశ్వక్సేన్ తో హనీ రోజ్ ఏ విధంగా చిందులేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news