Movies"బన్నీ ఓ పొట్టోడు".. ఫ్యాన్స్ కి ఎక్కడో మండేలా కామెంట్స్ చేసిన...

“బన్నీ ఓ పొట్టోడు”.. ఫ్యాన్స్ కి ఎక్కడో మండేలా కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో కొందరు బ్యూటీస్ ..పబ్లిసిటీ.. పాపులారిటీ సంపాదించుకోవడానికి స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ అశ్విని శ్రీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యేలా చేస్తున్నాయి . బిగ్ బాస్ ద్చార పాపులారిటి తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ..నోటి దూకుడుతో మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాయి.

అది కూడా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ కావడంతో అభిమానులు గుర్రుమని ఉన్నారు . అశ్విని శ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు స్టార్ సినిమాలలో నటించాలని ఉంది అని .. వారి పక్కన ఐటెం సాంగ్స్ చేసిన హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పింది . అంత వరకు బాగానే ఉంది. అయితే నా హైట్ కి ప్రభాస్ మాత్రమే సెట్ అవుతాడు అని ..అల్లు అర్జున్ పక్కన చేయాలి అంటే ఆయన స్టాండ్ వేసుకొని చేయాల్సి వస్తుంది అంటూ వ్యంగంగా కౌంటర్ వేసింది .

దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయిపోతున్నారు . బన్నీ లాంటి హీరోపై అలా ఎలా కామెంట్ చేస్తావంటూ మండిపడుతున్నారు . నేషనల్ అవార్డు అందుకున్న హీరో నీకెందుకు అవకాశం ఇస్తారు..? నీ ఫేస్ కి అంత సీన్ లేదు..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి సైలెంట్ గా ఉండే బన్నీ ఫ్యాన్స్ ని గెలికి ట్రోల్ చేయించుకుంటుంది అశ్విని శ్రీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news