Moviesత్రిష వీక్ పాయింట్ తో ఆడుకుంటున్న డైరెక్టర్.. అలాంటి గబ్బు పనులు...

త్రిష వీక్ పాయింట్ తో ఆడుకుంటున్న డైరెక్టర్.. అలాంటి గబ్బు పనులు చేయిస్తున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాలి..కొన్ని కొన్ని హద్దులు మీరాల్సి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మొదటి ఇన్నింగ్స్ లో హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుని .. కత్తిలాంటి ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తున్న సరే అవకాశాలు అందుకోలేకపోతున్నారు కొంత మంది ముద్దుగుమ్మలు. అలాంటిది సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లాగే కెరియర్ ని ముందుకు తీసుకెళ్లడం అంటే కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయం అనే చెప్పాలి .

అయితే హీరోయిన్ త్రిష పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది . ఈ సినిమా ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకొని తెలుగు లో.. తమిల్ లో పలు ఇంపార్టెంట్ పాత్రలో ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటుంది . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష ఈ రేంజ్ లో దూసుకుపోవడానికి కారణం ఆమె ఇచ్చిన కమిట్మెంట్ అంటూ తెలుస్తుంది . త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చి మరి ఆఫర్స్ అందుకుంటుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

ఆమెకు ఫైనాన్షియల్ గా డబ్బులకు ఇబ్బందులు ఎదురైయాయట. ఆ టైంలో ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నప్పుడు.. ఆమె వీక్ పాయింట్ చూస్కుని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అవకాశం పేరుతో వక వేసాడు. అంతేకాదు త్రిష అందానికి మైమరిచిపోయిన ఆయన తన భార్యకు డివర్స్ ఇచ్చి మరి త్రిషను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారట . దీంతో కోలీవుడ్లో ఈ న్యూస్ సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news