Moviesహరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు..చంద్రబాబు అరెస్ట్ అయితే పార్టీలు..!!

హరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు..చంద్రబాబు అరెస్ట్ అయితే పార్టీలు..!!

మనిషి అన్నాక కోపం సహజం.. గొడవలు కొట్లాటలు కామన్ గా జరుగుతూనే ఉంటాయి . కానీ ఓ మనిషి చనిపోయాక గొడవలను పక్కనపెట్టి మరి ఆయన పార్థివ దేహాన్ని చూడడం తెలుగు సాంప్రదాయం . ఎవరైనా సరే ఇంటికి వస్తే శత్రువునైనా ఇంట్లోకి పిలిచే సంస్కారం ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తూ ఉంటారు పెద్దవాళ్లు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో నీచాతి నీచంగా మనిషి చనిపోయాక ఆయన వక్రబుద్ధిని బయట పెట్టాడు .

అంతేకాదు మొదటి నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే గౌరవంగా ఉండే ఆయన ..పైకి దొంగ ప్రేమను చూపించారు . మరి ముఖ్యంగా హరికృష్ణ అంటే మొదటి నుంచి పడని ఆయన నందమూరి ఫ్యాన్స్ మెప్పు కోసమే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఆయనను దారుణంగా చీట్ చేశారు. అంతేకాదు ఆయన పేరు చెప్పుకొని నలుగురు దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయనకు తెలియకుండానే ఆయన పేరుని చీట్ చేసిన ఆయన ..కనీసం హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోతే.. ఎన్టీఆర్ దుఃఖంలో ఉంటే పలకరించకుండానే పక్కకు తిరిగి వెళ్లిపోయాడు.

అంతేకాదు హరికృష్ణ ను చూడడానికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు తప్పిస్తే ..ఎన్టీఆర్ను భుజం తట్టి నేనున్నాను అంటూ ఒక మాట సపోర్ట్ చేయలేదు. అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అయిపోయినా సరే అదేవిధంగా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు తప్పిస్తే ఎక్కడా కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి అండగా నిలబడటం లేదు. కానీ ఆ ఉప్పు మాత్రం బాగానే తిన్నాడు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news