Moviesబిగ్ షాకింగ్: సర్జరీ చేయించుకోబోతున్న కీర్తి సురేష్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..!!

బిగ్ షాకింగ్: సర్జరీ చేయించుకోబోతున్న కీర్తి సురేష్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్.. త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నారా అంటే.. అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోవనం లేదు . కీర్తి సురేష్ గత కొంతకాలంగా కాళ్లకు సంబంధించిన ఓ ప్రాబ్లం తో బాధపడుతుందట .

జిమ్లో వర్కౌట్ చేస్తున్న టైంలో కీర్తి సురేష్ కాళ్లకు దెబ్బ తగిలిందని .. అది బాగా ఇబ్బందికరంగా మారిందని .. దాని కారణంగా ఆమె చిన్న మైనర్ సర్జరీకి వెళ్లబోతుంది అని ..తన కాళ్ళకు మైనర్ సర్జరీ చేయించుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు . మా మహానటి కి ఏమైంది అంటూ కంగారుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగ కీర్తి సురేష్ మొదట నుండి హెల్త్ పట్ల చాలా కాన్ సెంట్రేషన్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజెంట్ అమ్మడు నాగ చైతన్య సరసన ఓ సినిమాలో నటించబోతుంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news