Moviesఆ రోజు సావిత్రి చేసిన పనికి..చచ్చిన ఆమె ముఖం చూడకుడదు అని...

ఆ రోజు సావిత్రి చేసిన పనికి..చచ్చిన ఆమె ముఖం చూడకుడదు అని అనుకున్న ఎన్టీఆర్..!!

సినిమా ఇండస్ట్రీలో తెరపై ఎన్టీఆర్ సావిత్రిల జంట తర్వాతే మరి ఎవరైనా అని చెప్పాలి . వీళ్ళిద్దరి కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో వచ్చిన ప్రతి సినిమా హిట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వాళ్ల కాంబొలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు వీళ్ళ బంధానికి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . అంతేకాదు వీళ్ళిద్దరూ పర్సనల్ గా కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సెట్లో ఎంతమంది ఉన్నా సరే అరుచుకోవడం .. తిట్టుకోవడం .. సరదాగా నవ్వుకోవడం వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కి నిదర్శనం .

అయితే సావిత్రి అంటే ఎనలేని ఇష్టం – ప్రేమ ఉన్న ఎన్టీఆర్ ఓ విషయంలో మాత్రం సావిత్రిని చాలా చిదరించుకున్నాడట . ఒకానొక టైంలో ఆమెతో అస్సలు మాట్లాడకూడదు.. ఇక జన్మలో ఆమె ముఖం చూడకూడదు అంటూ డిసైడ్ అయిపోయారట. ఎంతో టాలెంట్ తెలివి ఉన్న సావిత్రి ఎలా జెమినీ గణేషన్ ను గుట్టుచప్పుడుగా పెళ్లి చేసుకుంది..? అంత పెద్ద తప్పు ఎలా చేసింది ..?అన్న విషయం లో ఎన్టీఆర్ కి సావిత్రి కు పెద్ద గొడవే జరిగిందట.

అంతేకాదు సావిత్రి ఎన్నిసార్లు చెప్పిన ఎన్టీఆర్ ..ఆమె చేసిందే తప్పు అంటూ వాదించారట . అయితే సావిత్రి అప్పుడు జెమినీ గణేషన్ మాయలో ఉండి ఎన్టీఆర్ను సైతం దూరం పెట్టిందని ..ఆయన చెప్పే మంచి మాటలు బుర్రకెక్కించుకోలేకపోయిందని .. లాస్ట్ రోజుల్లో ఎందుకు ఎన్టీఆర్ తనకు జెమినీ గణేషన్ తో పెళ్లి విషయంలో గొడవ వేసుకున్నారా..? అంటూ సావిత్రి పశ్చాతాపపడింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు లాస్ట్ రోజుల్లో నా అన్న వాళ్ళు కూడా చూడని ఆమెను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆదుకున్నారు అని.. డబ్బులు వేరే వాళ్ల ద్వారా సహాయం చేయించారు అని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news