Movies"కాస్కోండి త్వలోనే అనసూయ లైఫ్ లో జరగబోయేది ఇదే" .....

“కాస్కోండి త్వలోనే అనసూయ లైఫ్ లో జరగబోయేది ఇదే” .. సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!

ఇది నిజంగా అనసూయ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇన్నాళ్లు అనసూయ కెరియర్ ఖతమ్ అయిపోయింది..చాప్టర్ క్లోజ్ అంటూ ఎగతాళి చేసిన వాళ్ళకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చేశాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈ మధ్యకాలంలో ఆయన పేరు ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా వేణు స్వామి పేరే వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా వేణు స్వామి యాంకర్ అనసూయ జాతకాన్ని బయట పెట్టాడు .

ఆమె జాతకం చాలా అద్భుతంగా ఉందని ..ఆమె వెనక్కి తిరిగే చూసుకునే ఛాన్స్ కూడా లేదని ..రానున్న రోజుల్లో మరింత స్థాయిలో హైపోజిషన్ కి వెళ్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అనసూయ జాతకం ప్రకారం త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతుందని ఆమె సూపర్ సక్సెస్ అవుతుందని.. ఆ తర్వాత పెద్ద పదవులు కూడా చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ పై వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే ఈ మధ్యకాలంలో అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువ రేంజ్ లో ట్రోలింగ్కి గురి అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే అనసూయను ఓ రేంజ్ లో పొగడటం వేణు స్వామి సంచలనంగా మారింది . అంతేకాదు ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇక ఇదే నిజమైతే అనసూయ లైఫ్ టర్న్ అయిపోయినట్టే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news