Newsత‌న‌కంటే 12 ఏళ్ల పెద్ద‌దైన ఆంటీతో జూనియ‌ర్ ఎన్టీఆర్ రొమాన్స్‌.... సినిమా...

త‌న‌కంటే 12 ఏళ్ల పెద్ద‌దైన ఆంటీతో జూనియ‌ర్ ఎన్టీఆర్ రొమాన్స్‌…. సినిమా ప్లాప్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలోనే వరుసగా స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ల‌తో దూసుకుపోయాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – బి.గోపాల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలోనే రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా వీరి కాంబినేష‌న్లో వచ్చిన అల్లరి రాముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ అయింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ఆర్తి అగర్వాల్ – గజాలా నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన నరసింహుడు సినిమాలో సమీరా రెడ్డి – అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించిన అమీషా పటేల్.. ఎన్టీఆర్ కంటే వయసులో 12 ఏళ్లకు పైగా పెద్దది. అప్పట్లోనే ఆమె ఎన్టీఆర్ పక్కన ఆంటీగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో నూనుగు మీసాల వయసులో ఉన్న ఎన్టీఆర్ పక్కన ఆంటీలా ఉన్న అమీషా పటేల్ హీరోయిన్ ఏంట్రా ? బాబు అని ఎన్టీఆర్ అభిమానులు కూడా తలలు కొట్టుకున్నారు.

ఈ కాంబినేషన్ వెండి తెర మీద అంత సక్సెస్ కాలేదు. దీనికి తోడు ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. చాలా ఏళ్ల తర్వాత 50 ప్లస్ వయసులో ఉన్న అమీషా పటేల్ ప్రస్తుతం గద్దర్ 2 సినిమాతో మరోసారి మెప్పిస్తుంది. ఈ సినిమాలో అమీషా పటేల్ పాత్రకు కూడా బాగా ప్ర‌శంస‌లు రావ‌డంతో అమీషా పటేల్ కి హిందీలో మళ్ళీ క్రేజ్ పెరిగింది. మొత్తానికి లేటు వయసులో కూడా అమీషాకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆఫర్లకు తగ్గట్టు బోల్డ్ సీన్ల‌లో కూడా అమీషా ఎలాంటి తడబాటు లేకుండా నటించేందుకు ఓకే చెబుతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news