Newsఫుల్లుగా తాగేసి షూటింగ్ కి వచ్చి గబ్బులేపిన శృతి హాసన్.. కోపంతో...

ఫుల్లుగా తాగేసి షూటింగ్ కి వచ్చి గబ్బులేపిన శృతి హాసన్.. కోపంతో డైరెక్టర్ ఏం చేసారంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పటి హీరోయిన్స్ షూట్ కి వస్తున్నాం అంటే పవిత్రంగా భావించేవారు . ఒక దేవాలయానికి వెళ్తున్నాం అన్నంత పద్ధతిగా రెడీ అయ్యి ఎంతో వినయంగా వెళ్లేవారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. షూటింగ్ కి వెళ్తున్నామంటే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు పార్ష్ గా రెడీ అయి వెళ్తున్నారు .

కొంతమంది హీరోయిన్స్ ఏకంగా తప్ప తాగి షూట్ కి వెళ్తూ ఉండడం గమనార్హం. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అయితే తన కెరియర్ స్టార్టింగ్ లో శృతిహాసన్ ఓ బడా హీరోతో షూటింగ్లో పాల్గొనేటప్పుడు ఫుల్ గా తాగేసి మరి షూటింగ్ లోకేషన్ కి వచ్చిందట .

అంతేకాదు అదే టైంలో రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉండింది . ఆ టైంలో శృతిహాసన్ కంట్రోల్ తప్పి ఆ హీరోతో హద్దులు మీరిపోయింది . ఈ క్రమంలోనే కోపం వచ్చిన స్టార్ హీరో ప్యాకప్ చెప్పేసి మరి ఇంటికి వెళ్ళిపోయాడు . ఇదంతా తెలుసుకున్న దర్శకుడు ఫోన్ చేసి మరి ఇలా అయితే నువ్వు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగలేవు.. ఈ సినిమా నుంచి తప్పిస్తున్న అంటూ ఫైర్ అయ్యారట . తర్వాత కమల్ హాసన్ మేటర్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ డైరెక్టర్ వద్దకు వెళ్లి కూతురికి వార్నింగ్ ఇచ్చి మరి మేటర్ ని క్లోజ్ చేసారట. అప్పటినుంచి ఇప్పటివరకు శృతిహాసన్ ఏనాడు కూడా షూటింగ్ లోకేషన్ కు తాగి వెళ్లలేదు . అంతేకాదు పార్టీలో తప్పిస్తే ఎక్కడా కూడా మందు తాగను అని ప్రామిస్ చేసుకుందట . మొత్తానికి శృతిహాసన్ అలా రూట్ లోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news