Moviesడివర్స్ తరువాత నీహారిక తాళ్లిని ఏం చేసిందో తెలుసా.. దట్ ఈజ్...

డివర్స్ తరువాత నీహారిక తాళ్లిని ఏం చేసిందో తెలుసా.. దట్ ఈజ్ మెగా సంస్కారం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారిక పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా నాగబాబు ముద్దుల కూతురు నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు తన పెళ్లి విషయాన్ని అభిమానులకు చేరవేయడంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అయింది. ఫైనల్లీ జొన్నలగడ్డ చైతన్యను గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లి అయ్యి రెండేళ్లు తిరగకముందే అమ్మడు భర్త నుంచి డివర్స్ తీసుకుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది. అందుకే నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిహారిక తన విడాకుల తర్వాత తన తాళ్లిని తన పెళ్లి కోసం ఎంత స్పెషల్గా డిజైన్ చేయించుకున్న చీరను జొన్నలగడ్డ ఫ్యామిలీకి మర్యాదపూర్వకంగా తిరిగి ఇచ్చేసిందట. అంతే కాదు పెళ్లి కోసం వాళ్లు పెట్టిన ప్రతి వస్తువు ప్రతి బంగారపు ఆభరణాలు అన్ని భద్రంగా ప్యాక్ చేసి మరి వాళ్ళ ఇంటికి పంపించేసిందట.

అంతేకాదు మొదటి నుంచి డబ్బు మీద మొహం లేని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా డాటర్ నిహారిక తనకు డబ్బు ఇంపార్టెంట్ కాదు గౌరవ మర్యాదలే అంటూ చెప్పుకొచ్చేలా ఈ పని చేసిందని దటీజ్ మెగా డాటర్ అని మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు అసలు విడాకులు తీసుకోవడమే తప్పు .. అది మీరు మళ్ళీ ఆమెను ప్రోత్సహిస్తున్నారా..? అంటూ మెగా ఫాన్స్ పై మండిపడుతున్నారు. మొత్తానికి నిహారిక మనసు ఎక్కడో బాగా హర్ట్ అయినట్టుంది . అందుకే ఆమె ఈ బోల్డ్ డెసిషన్ తీసుకుంది అంటూ ఆమె ఫ్రెండ్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news