Moviesఅనసూయ ఎద పై ఉన్న ఈ టాటూ అంత స్పెషలా..ఏకంగా ప్రైవేట్...

అనసూయ ఎద పై ఉన్న ఈ టాటూ అంత స్పెషలా..ఏకంగా ప్రైవేట్ పార్ట్ పైనే వేయించేసుకుందిగా..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ లు దక్కించుకున్న రేంజ్ ఆమె జబర్దస్త్ ద్వారా దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ షో నుంచి తప్పుకొని అనసూయ పెద్ద తప్పే చేసింది అంటున్నారు అభిమానులు .

పర్సెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న అన్సూయ ఫారిన్ వెకేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ లో అన్నిటికన్నా హైలైట్ గా ఆమె తన ప్రైవేట్ పార్ట్ పై ఉన్న టాటూ ని చూపించడం . ఇప్పుడు నెట్టింట అదే చర్చనీయాంశంగా మారింది. అనసూయ తన ప్రైవేట్ పార్ట్ పై వేయించుకున్న టాటూ కి అర్ధం ఏంటా..? అంటూ బుర్ర పీక్కుంటున్నారు జనాలు .

అయితే గతంలో సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ ఆన్సర్ ఇచ్చింది . ఈ క్రమంలోని ఆ టాటూకు అర్థం చెబుతూ ..”అది తన భర్త ముద్దు పేరు అని ..నిక్కు” అంటూ చాలా క్యూట్ గా వెరైటీగా వేయించుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అనసూయ భర్త అంటే ఎంత ప్రేమో ఏకంగా గుండెల పైనే పచ్చబొట్టు వేయించుకుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు అది తన పర్సనల్ మ్యాటర్ మనకెందుకు బాసూఅంటూ వదిలేస్తున్నారు. మొత్తానికి అనసూయ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news