Newsసాయి ధరమ్ తేజ్ ఛండాలమైన పని..చెంప పగలకొట్టిన పవన్ కల్యాణ్.. ఏమైందంటే..?

సాయి ధరమ్ తేజ్ ఛండాలమైన పని..చెంప పగలకొట్టిన పవన్ కల్యాణ్.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా..? అంటే అవుననే అంటుంది సోషల్ మీడియా . ప్రజెంట్ ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి . కాగా మెగా ట్Yఆగ్ తగిలించుకొని ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చారు . కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందిని చెప్పాలి . అలా సక్సెస్ అయిన వారిలో ఒకరే సాయిధరమ్ తేజ్ . పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ హిట్స్ అందుకున్నాడు .

కాగా ఇదే క్రమంలో ఆయనకు రీసెంట్గా బైక్ యాక్సిడెంట్ జరిగింది . ఈ యాక్సిడెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు సాయిధరమ్తేజ్ . సుదీర్ఘంగా ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొని మరి సినిమాలు చేస్తున్నాడు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా విరుపాక్ష. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రెసెంట్ సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంభందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . సాయిధరమ్ తేజ్ కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని ప్రేమించారని .. ఆ అమ్మాయి కూడా సాయిధరమ్ తేజ్ ని ప్రేమించిందని .. కొన్నాళ్లపాటు బాగా తిరిగి ఎంజాయ్ చేశారని ..అయితే సడన్గా అమ్మాయి తన ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చూసి పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని.. అయితే ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సాయి ధరమ్ తేజ్ సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారట .

అదే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అతగాడికి బ్రెయిన్ వాష్ చేసి.. చంపకేసి ఒక్కటి పీకారట. అంతేకాదు లైఫ్ ఒక వాల్యూ ని చూపించారట . అందుకే సాయిధరమ్తేజ్ పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేను అంటూ ఎప్పుడు స్టేజిపై చెప్పుకొస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అంతేకాదు ఇప్పుడు సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news