Movies"ఆ హీరోయిన్ తొడలు చూడడానికి అర్ధరాత్రి అలా చేశాం"..జేడి టాప్ సీక్రేట్...

“ఆ హీరోయిన్ తొడలు చూడడానికి అర్ధరాత్రి అలా చేశాం”..జేడి టాప్ సీక్రేట్ రివీల్ చేసిన ఉత్తేజ్..!!

జెడి చక్రవర్తి.. ఈ పేరు చెప్తే ఈ జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు కానీ .. ఒకప్పటి జనాలకు మాత్రం ఈ పేరు చెప్తే ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వెంకటేష్ గారి తర్వాత ఎక్కువగా సాధించుకున్న హీరోలలో జెడి చక్రవర్తి ఉంటారు. కాగ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న జెడి చక్రవర్తి.. చాలా మంచి మంచి సినిమాలో నటించారు అన్న విషయం అందరికీ తెలిసిందే .

కాగా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పిన జె.డి.చక్రవర్తి రీసెంట్గా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో రావడానికి ట్రై చేస్తున్నారు. వెబ్ సిరీస్ లోను సినిమాలోను నటిస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా పవన్ సాదినేని దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్లో నటించాడు జేడి చక్రవర్తి . ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ – యాంకర్ విష్ణుప్రియ – – పృథ్వీరాజ్ కమల్ కామరాజు తదితరులు కీలకపాత్రలో నటించారు . ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ స్ట్రీమింగ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన మీడియా సమావేశం లో ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఉత్తేజ్ మాట్లాడుతూ జెడి చక్రవర్తికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు . చాలా ఏళ్ల క్రితం.. ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గరికి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ రంభ తొడలు చూడడానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం అంటూ స్టేజి పైన ఓపెన్ గా కామెంట్ చేశారు . దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పువ్వులుగా పూసాయి. అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ పోస్టర్ చాలా పెద్దదిగా పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె తొడలను దగ్గర నుంచి చూడొచ్చని ఇద్దరం అర్ధరాత్రి వెళ్దాం ..అబ్బా ఏముందిరా అంటూ కూడా కారులో తిరిగిన బ్యాచ్ మాది. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్ వీడు అంటూ ఉత్తేజ్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు . ప్రెసెంట్ ఉత్తేజ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news