Moviesసమంత వెయ్యి జన్మలు ఎత్తిన వాళ్ల రుణం తీర్చుకోలేదా..? ఆ ఇద్దరు...

సమంత వెయ్యి జన్మలు ఎత్తిన వాళ్ల రుణం తీర్చుకోలేదా..? ఆ ఇద్దరు మగాళ్ళు అంత స్పెషలా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత ఇండస్ట్రీలో ఇలాంటి టాప్ మోస్ట్ పోసిషన్ అందుకోవడానికి ఆ ఇద్దరే కారణమా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కాగా ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంత కొన్నాళ్లపాటు సినిమాకి బ్రేక్ చెప్పిన సంగతి తెలిసిందే . ఆమె మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతూ ఉండడంతో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతుంది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన పలు రకాల వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . నిజానికి సమంత హీరోయిన్గా ఎదగడానికి ఇంతటి క్రేజీ పోసిషన్ అందుకోవడానికి స్టార్ డైరెక్టర్లు .. ఆ ఇద్దరే కారణమంటూ చెప్పుకొస్తున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అందుకున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఇద్దరు ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మనకు తెలిసిందే . కాగా తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గౌతమ్ మీనన్ కోసం సమంత ఎంత త్యాగం చేసిందో మనకి తెలిసిందే.

మొదటి సినిమాతోనే ఘాటైన లిప్ లాక్ లు ఇచ్చి ఆ డైరెక్టర్ కి హిట్ ఇవ్వడంతో పాటు తన కెరీయర్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది . ఇక తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గురించి అయితే చెప్పక్కర్లేదు . వరుసగా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సినిమాలో నటించి క్రేజీ హిట్స్ అందుకొని త్రివిక్రమ్ కు సమంత ఎంతో స్పెషల్ అనేలా వార్తలు రాయించుకునే విధంగా వీళ్ల మధ్య క్లోజ్నెస్ పెరిగింది . అంతే కాదు పలు ఈవెంట్స్ కి ఇద్దరు కలిసి వెళ్లారు ..అంటే వీరిద్దరూ ఎంత క్లోజ్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు అన్న కామెంట్లు అప్పట్లో వినిపించాయి. వీళ్ళిద్దరి కారణంగానే సమంతకి సినిమా ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ దక్కేది కాదు అని చెప్పుకొస్తున్నారు అభిమానులు . చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇద్దరు డైరెక్టర్ సమంతకు ఏ విధంగా హెల్ప్ చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news