Moviesహీరోయిన్ తో ఘాటు లిప్ లాక్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న...

హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో రాసలీలు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఏదైనా సినిమా షూట్ చేస్తున్నప్పుడు ప్రేమలో పడిపోయి ..గాడమైన రొమాన్స్ చేస్తూ.. ఆ తర్వాత కొంతమంది జంటలు పెళ్లి చేసుకున్నారు ..మరి కొంతమంది డేటింగ్ లోనే విడిపోయారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కరీనాకపూర్ . స్టార్ హీరో షాహిద్ కపూర్-కరీనా కపూర్ ల జంట. వీళ్ళిద్దరి గురించి బాలీవుడ్ మీడియాలో ఎలాంటి వార్తలు వినిపించాయో మనందరికీ బాగా తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ అందగాడిగా పేరు సంపాదించుకున్న షాహిద్ కపూర్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

అదే టైంలో కరీనాకపూర్ తో ప్రేమలో పడిన షాహిద్ కపూర్.. విచ్చలవిడిగా రొమాన్స్ చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు . రొమాన్స్ హద్దులు మీరిపోయింది . ఒళ్ళు తెలియకుండా ముద్దులు పెట్టుకుంటూ .. గాఢంగా రొమాన్స్ లో మునిగి తేలిపోయారు. ఎవరో కొందరు వీళ్ళ రొమాన్స్ వీడియోని లీల్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది . 2015 లో మీరా కపూర్ ని వివాహం చేసుకున్నాడు షాహిద్ కపూర్ .

అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో కరీనాకపూర్ తో ఘాటు లిప్ లాక్ వీడియో గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు షాహిద్ కపూర్ . “అది జరిగి చాలా ఏళ్లు అయిపోతుంది . అప్పుడు నా వయసు 24 ఏళ్ళు . ఒక్కసారిగా ఫోటోలు లీక్ అవ్వడంతో నా బ్రతుకు బస్టాండ్ అనుకున్నాను . మైండ్ బ్లాక్ అయిపోయింది . నా లైఫ్ అవుట్ అనుకున్నాను . అయితే ఆ వయసులో ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసేసామని.. పెళ్లి తర్వాతే అర్థమైంది . ఆ తర్వాత నా లైఫ్ కొన్ని అప్ అండ్ డౌన్స్ తో ముందుకెళ్ళింది. ప్రెసెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు . కరీనాకపూర్ సైతం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news