Movies"నా భర్తతో 14 సార్లు చేశా..ప్రెగ్నెన్సీ రాలేదు..ఆ స్టార్ హీరో కారణంగానే...

“నా భర్తతో 14 సార్లు చేశా..ప్రెగ్నెన్సీ రాలేదు..ఆ స్టార్ హీరో కారణంగానే తల్లిని అయ్యాను”.. టాప్ సీక్రేట్ ని బయటపెట్టిన నటి..!!

ఒక్క ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . అయితే ఈ అమ్మడు విషయంలో అచ్చం అలాగే జరిగింది . కాశ్మీరా షా.. బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ హిందీ తో పాటు తమిళ్ – తెలుగు- భోజపురి – మరాఠి సినిమాలలో నటించిన ఈ బ్యూటీ గురించి ఎప్పటికప్పుడు వార్తలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

బిగ్ బాస్ 1 – నాచుబలి 3- ఫియర్ ఫ్యాక్టర్- కత్రోని కేక్ లాడి 4 షోస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ ఎంత హంగామా సృష్టించిందో పాపులారిటీ దక్కించుకుందో అందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ ను పెళ్ళి చేసుకున్న ఈమె పెళ్లి అయిన నాలుగేళ్ళకే ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయింది. ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2013లో ప్రముఖ నటుడు టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ ని పెళ్లి చేసుకుంది . అప్పటినుంచి వీళ్ళ జీవితం హ్యాపీగా ముందుకెళుతూ ఉంది. అయితే ఎన్నోసార్లు ట్రై చేసిన మాత్రం వీళ్లకు ప్రెగ్నెన్సీ రానే రాలేదట .

మొత్తంగా 14 సార్లు ట్రీట్మెంట్ తీసుకొని మరి ట్రై చేశారట . అయినా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదట . ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు చాలా చాలా ట్రై చేసిందట .కానీ అది కూడా సక్సెస్ కాలేదట . ఫైనల్లీ స్టార్ హీరో సజెషన్ కారణంగా .. ఆమె తల్లి అయినట్లు ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఆయన ఎవరో కాదు సల్మాన్ ఖాన్ . బాలీవుడ్ కండల వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ సలహా మేరకే ఆమె తల్లి అయింది అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . కాశ్మీరీ షాను సరోగసి ద్వారా బిడ్డలని కనమంటూ సజెస్ట్ చేశారట సల్మాన్ ఖాన్ . ఈ సలహా బాగానే ఉంది అంటూ అలా వాళ్ళు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే చాలామంది మాత్రం కాశ్మీరా గ్లామర్ కోసమే ఇలా సరోగసి ప్రాసెస్ ఎంచుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news