సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు ఎలా ట్రోలింగ్ గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇద్దరు బ్యూటీల కారణంగా ఆ పేరు మొత్తం సంకనాకి పోయిన్నట్లైంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ తో ఎక్కువగా మింగిల్ అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అనే కామెంట్స్ చాలా చాలా ఘాటుగా దారుణంగా వినిపిస్తున్నాయి . అంతేకాదు గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తీసేయడం కూడా ఆయనకు మరింత మైనస్ గా మారింది.
ఆయనే ఇష్టపడి పూజాను సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకుని ..మళ్లీ పూజ హెగ్డేను సంయుక్త మీనన్ తో వచ్చిన క్లాషెస్ కారణంగా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే సంయుక్త మీనన్ – త్రివిక్రమ్ ని దూరం పెట్టింది అన్న కామెంట్లు వినిపించాయి. సంయుక్త మీనన్ మలయాళం ఇండస్ట్రిలో స్టార్ బ్యూటిగా ఉంది . తెలుగు ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ తో ఇలా హద్దులు మీరుతుంది అని తెలియడంతో మలయాళం ఇండస్ట్రీలో ఆమెను బ్యాన్ చేసే విధంగా ట్రై చేస్తున్నారట.
ఆ కారణంగానే అమ్మడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును దూరం పెడుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . ఈ క్రమంలోనే బాగా హర్ట్ అయిపోయిన త్రివిక్రమ్ మళ్ళీ పూజా హెగ్డే చెంతకే వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ తో తీయ్యబోయే సినిమాలో పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు త్రివిక్రమ్ ని ఆడేసుకుంటున్నారు . ఇద్దరు భామల మధ్య నలిగిపోతున్నవ్ గురూజీ జాగ్రత్త .. తేడా వస్తే చాప్టర్ క్లోజ్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు .